Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పయ్యావుల నర్సింగ్ యాదవ్ గారికి నివాళులు

Author
Posted By AKSHARA NETRAM
| 16 Sep 2026, 05:26 PM |
పయ్యావుల నర్సింగ్ యాదవ్ గారికి నివాళులు

కవాడిగూడ నివాసి, అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, కొమురవెల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు  పయ్యావుల ప్రవీణ్ యాదవ్ గారి తండ్రి శ్రీ పయ్యావుల నర్సింగ్ యాదవ్ గారి పార్థివదేహానికి బీఆర్‌ఎస్ పార్టీ సనత్‌నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే  తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఓల్డ్ బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్  ముద్దం నర్సింహ యాదవ్ గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో దశరథ్ యాదవ్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి