నర్సింహమూర్తికి రూ.1.75 లక్షల CMRF-LOC అందజేత
పేదలకు సీఎం సహాయ నిధి ఆపన్నహస్తం: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి: వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన శ్రీ నర్సింహమూర్తికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ.1,75,000 విలువైన LOC మంజూరి పత్రాన్ని PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని అన్నారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు CMRF ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. అత్యవసర వైద్య చికిత్స...